Ram Gopal Varma Sensational Speech Lakshmi's Ntr Movie Press Meet. Controversial film director Ramgopal Varma (RGV) formally launched the shooting of his much-talked about film ‘Lakshmi’s NTR’ with ‘real story’ as its tagline, here on Friday.
#RamGopalVarma
#Lakshmi'sNtr
#Lakshmi'sNtrMoviePressMeet
#Lakshmi’sNTRwithrealstory
#tollywood
దివంగత నటుడు, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితంపై రామ్ గోపాల్ వర్మ సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన వివరాలు ప్రకటించారు. జనవరి 24న సినిమాను ప్రేక్షకుల ముందుకు తేబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో తాను ఏం చూపించబోతున్నారో వెల్లడించారు. అంతే కాదు ఎన్టీఆర్ అంటే తనకు ఎంత ఇష్టమో వివరించే ప్రయత్నం చేశారు.